(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.66. అధ్యాయః 066
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేన బలభద్ద్రసుమద్రాదిభిః సహ యజ్ఞార్థం హాస్తినపురం ప్రత్యాగమనం॥ 1 ॥ తత ఉత్తరాయాం పరిక్షితో పరిక్షితో జననం॥ 2 ॥ భశ్వత్థామాస్త్రేణ జననకాలఏవ శవభూతస్య తస్యోజ్జీవనాయ కుంత్యాదిభిః శ్రీకృష్ణంప్రతి ప్రార్థనా॥ 3 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

ఏతస్మిన్నేవ కాలే తు వాసుదేవోఽపి వీర్యవాన్।
ఉపాయాద్వృష్ణిభిః సార్దం పురం వారణసాహ్వయం॥ 14-66-1(94324)
సమయం వాజిమేధస్య విదిత్వా పురుషర్షభః।
యథోక్తో ధర్మపుత్రేణ ప్రవ్రజన్స్వపురీం ప్రతి॥ 14-66-2(94325)
రౌక్మిణేయేన సహితో యుయుధానేన చైవ హ।
చారుదేష్ణేన సాంబేని గదేన కృతవర్మణా॥ 14-66-3(94326)
సారణేన చ వీరేణ నిశఠేనోన్ముఖేన చ।
బలదేవం పురస్కృత్య సుభద్రాసహితస్తదా॥ 14-66-4(94327)
ద్రౌపదీముత్తరాం చైవ పృథాం చాప్యవలోకకః।
సమాశ్వాసయితుం చాపి క్షత్రియా నిహతేశ్వరాః॥ 14-66-5(94328)
తానాగతాన్సమీక్ష్యైవ ధృతరాష్ట్రో మహీపతిః।
ప్రత్యగృహ్ణాద్యథాన్యాయం విదురశ్చ మహామనాః॥ 14-66-6(94329)
తత్రైవ న్యవసత్కృష్ణః స్వర్చితః పురుషోత్తమః।
విదురేణి మహాతేజాస్తథైవ చ యుయుత్సునా॥ 14-66-7(94330)
వసత్సు వృష్ణివీరేషు తత్రాథ జనమేజయ।
జజ్ఞే తవ పితా రాజన్పరిక్షిత్పరవీరహా॥ 14-66-8(94331)
స తు రాజా మహారాజ బ్రహ్మాస్త్రేణావపీడితః।
శవో బభూవ నిశ్చేష్టో హర్షశోకవివర్ధనః॥ 14-66-9(94332)
హృష్టానాం సింహనాదేన జనానాం తత్ర నిఃస్వనః।
ఆవివశ దిశఃసర్వాః పునరేవాభ్యుపాగమత్॥ 14-66-10(94333)
తతః సోతిత్వరః కృష్ణో వివేశాంతఃపురం తదా।
యుయుధానద్వితీయో వై వ్యథితేంద్రియమానసః॥ 14-66-11(94334)
తతస్త్వరితమాయాంతీం దదర్శం స్వాం పితృష్వసాం।
క్రోశంతీమభిధావేతి వాసుదేవం పునఃపునః॥ 14-66-12(94335)
పృష్ఠతో ద్రౌపదీం చైవ సుభద్రాం చ యశస్వినీం।
విక్రోశంత్యశ్చ కరుణం పాండవానాం స్త్రియో నృప॥ 14-66-13(94336)
తతః కృష్ణం సమాసాద్య కుంతీ భోజసుతా తదా।
ప్రోవాచ రాజశార్దూల బాష్పగద్గదయా గిరా॥ 14-66-14(94337)
వాసుదేవ మహాబాహో సుప్రజా దేవకీ త్వయా।
త్వం నో గతిః ప్రతిష్ఠా చ త్వదాయత్తమిదం కులం॥ 14-66-15(94338)
యదుప్రవీర యోఽయం తే స్వస్త్రీయస్యాత్మజః ప్రభో।
అశ్వత్థాంనా హతో జాతస్తముజ్జీవయ కేశవ॥ 14-66-16(94339)
త్వయా హ్యేతత్ప్రతిజ్ఞాతమైషీకే యదునందన।
అహం సంజీవయిష్యామి మృతం జాతమితి ప్రభో॥ 14-66-17(94340)
సోయం జాతో మృతస్తాత పశ్యైనం పురుషర్షభ।
ఉత్తరాం చ సుభద్రాం చ ద్రౌపదీం మాం చ మాధవ॥ 14-66-18(94341)
ధర్మపుత్రం చ భీమం చ ఫల్గునం నకులం తథా।
సహదేవం చ దుర్ధర్షం సర్వాన్నస్త్రాతుమర్హసి॥ 14-66-19(94342)
అస్మిన్ప్రాణాః సమాయత్తాః పాండవానాం మమైవ చ।
పాండోశ్చ పిండో దాశార్హ తథైవ శ్వశురస్య మే॥ 14-66-20(94343)
అభిమన్యోశ్చ భద్రం తే ప్రియస్య సదృశస్య చ।
ప్రియముత్పాదయాద్య త్వం ప్రేతస్యాపి జనార్దన॥ 14-66-21(94344)
ఉత్తరా హి పురోక్తం వై కథయత్యరిసూదన।
అభిమన్యోర్వచః కృష్ణ ప్రియత్వాత్తన్న సంశయః॥ 14-66-22(94345)
అబ్రవీత్కిల దాశార్హ వైరాటీమార్జునిస్తదా।
మాతులస్య కులం భద్రే తవ పుత్రో గమిష్యతి॥ 14-66-23(94346)
గత్వా వృష్ణయంధకకులం ధనుర్వేదం గ్రహీష్యతి।
అస్త్రాణి చ విచిత్రాణి నితీశాస్త్రం చ కేవలం॥ 14-66-24(94347)
ఇత్యేతత్ప్రణయాత్తాత సౌభద్రః పరవీరహా।
కథయామాస దుర్ధర్షస్తథా చైతన్న సంశయః॥ 14-66-25(94348)
తాస్త్వాం వయం ప్రణంయేహ యాచామో మధుసూదన।
కులస్యాస్య హితార్తం చ కురు కల్యాణముత్తమం॥ 14-66-26(94349)
ఏవముక్త్వా తు వార్ష్ణేయం పృథా పృథులలోచనా।
ఉద్ధృత్య బాహూ దుఃఖార్తా తాశ్చాన్యాః ప్రాపతన్భువి॥ 14-66-27(94350)
అబ్రువంశ్చ మహారాజ సర్వాః సాస్రావిలేక్షణాః।
స్వస్త్రీయో వాసుదేవస్య మృతో జాత ఇతి ప్రభో॥ 14-66-28(94351)
ఏవం గతే తతః కుంతీం పర్యగృహ్ణాజ్జనార్దనః।
భూమౌ నిపతితాం చైనాం సాంత్వయామాస భారత॥ ॥ 14-66-29(94352)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి షట్షష్టితమోఽధ్యాయః॥ 66 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.